ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘భీమ్లా నాయక్’ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నా: Lokesh

ABN, First Publish Date - 2022-02-25T17:16:18+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ చిత్రం నేడు థియేటర్ల ముందుకు వచ్చింది. థియేటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ చిత్రం నేడు థియేటర్ల ముందుకు వచ్చింది. థియేటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి నెలకొంది. ఈ చిత్రంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భీమ్లా నాయక్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. జగన్ రెడ్డి ఒక పరిశ్రమ తర్వాత మరొక పరిశ్రమను ధ్వంసం చేయటం  ద్వారా రాష్ట్రాన్ని భిక్షాటన చిప్పగా మార్చాలనుకుంటున్నారని విమర్శించారు. సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. భీమ్లా నాయక్ అన్ని కుట్రలను అధిగమించి విజయం సాధించాలని కోరుకుంటున్నానని లోకేష్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-25T17:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising