ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh comments: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-09-21T16:27:25+05:30

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University) పేరు మార్పు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. అసలు వైఎస్సార్‌ (YSR)కు, హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది, అభివృద్ధి చేసింది ఎన్టీఆర్ (NTR) అని తెలిపారు. ఈ చర్యలతో జగన్ రెడ్డి (CM Jagan mohan reddy) శాశ్వతంగా చరిత్రహీనుడుగా మిగిలిపోతారని లోకేష్ (TDP Leader) వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-21T16:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising