ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh comments: పోలీస్‌స్టేషన్ నాకు అత్తారిల్లు అయింది

ABN, First Publish Date - 2022-09-08T20:33:21+05:30

వైసీపీ ప్రభుత్వం అన్నం పెట్టదు.. పెట్టేవాళ్లను కొడుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం (YCP government) అన్నం పెట్టదు.. పెట్టేవాళ్లను కొడుతుందని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... అన్నా క్యాంటీన్ల (Anna canteen) ఏర్పాటును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం (AP Government) ఎందుకు ఇంతగా భయపడుతోందని... దాతల సహకారంతో క్యాంటీన్లను నడిపితే వారికేంటి అని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంగం డెయిరీ రైతులకు మేలు చేస్తుంటే అడ్డుకునే కుట్రలో ఉన్నారన్నారు. ‘‘నాపై 15 కేసులు పెట్టారు, 7 సార్లు పీఎస్‌కు తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్ నాకు అత్తగారిల్లు అయింది’’ అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-08T20:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising