ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగువారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు: Lokesh

ABN, First Publish Date - 2022-01-14T15:08:56+05:30

తెలుగువారందరికీ టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగువారందరికీ టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త వాటికి, మేలు చేసే వాటికీ ఇంట్లో చోటిమ్మని చెబుతోంది భోగి పండుగ అని... వస్తువులకే కాదు ప్రభుత్వాలకైనా అదే సూత్రం వర్తిస్తుందన్నారు. అప్పుడే జన జీవితాలకు కొత్త వెలుగులు వస్తాయని తెలిపారు. సంక్రాంతికి స్వాగతం పలుకుతూ సంబరాల  కాంతిని వెదజల్లే భోగిమంటలు మన కష్టాలను హరించాలని లోకేష్ అన్నారు. 

Updated Date - 2022-01-14T15:08:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising