ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rakhi wishes: అక్కాచెల్లెళ్లు లేని నాకు ఆడ‌ప‌డుచులంతా సొంత సోద‌రీమ‌ణులే: లోకేష్

ABN, First Publish Date - 2022-08-11T17:48:01+05:30

రాష్ట్ర ప్రజలందిరికీ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకష్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ప్రజలందిరికీ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకష్(Lokesh) రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సొంత అక్కాచెల్లెళ్లు లేని నాకు ఆడ‌ప‌డుచులంతా సొంత సోద‌రీమ‌ణులే అని  అన్నారు. మీ అంద‌రికీ అన్న‌లా అండ‌గా..త‌మ్ముడిలా తోడుగా ఉంటాను. మీరు చూపించే అనురాగ‌మే నాకు ర‌క్ష‌. రాఖీ పండ‌గ ముందు రోజే మంగ‌ళ‌గిరిలో నా సోద‌రీమ‌ణులు త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డేందుకు స్త్రీశ‌క్తి పేరుతో శిక్ష‌ణ ఇప్పించి, కుట్టుమిష‌న్లు ఉచితంగా అంద‌జేయ‌డం చాలా సంతోషంగా ఉంది’’ అని లోకేష్ అన్నారు. 

Updated Date - 2022-08-11T17:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising