ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం, హోంమంత్రిపై విరుచుకుపడ్డ Jawahar

ABN, First Publish Date - 2022-05-20T17:41:30+05:30

సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, హోంమంత్రి అనాలోచితంగా మాట్లాడటం వల్లే కొవ్వూరులో చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పుగోదావరి: సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy), హోంమంత్రి అనాలోచితంగా మాట్లాడటం వల్లే కొవ్వూరులో చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని మాజీ మంత్రి జవహర్(Jawahar) వ్యాఖ్యానించారు. లైంగిక దాడికి గురైన చిన్నారిని శుక్రవారం జవహర్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం  వేళాకోళం, వెకిలి చేష్టలు, ప్రతీకారంతో పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. అత్యాచార ఘటనలు అడ్డుకోలేని పరిస్థితిలో  ప్రభుత్వం ఉండటం దురదృష్టకరమన్నారు. లైంగిక దాడి బాధితులకు ఫోక్సో చట్టం కింద ఇవ్వాల్సిన పరిహారం ఈ రోజుకి ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు మండలంలో అత్యాచార ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి దృష్టంతా గోంగూర గడ్డ ఇసుక ర్యాంప్ మీద ఉందని జవహర్ యెద్దేవా చేశారు. 

Updated Date - 2022-05-20T17:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising