ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: దేవనేని ఉమా నివాసం వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-02-10T15:42:18+05:30

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సద్దుపల్లి‌లో అక్రమ క్వారీయింగ్‌కు నిరసనగా మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న దేవినేనిని పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు వెళ్లేందుకు వీలులేదంటూ మాజీ మంత్రిని భవానీపురం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎటువంటి నోటీసులు లేకుండా హౌస్ అరెస్ట్ ఎలా చేస్తారంటూ పోలీసుల తీరుపై దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తన నివాసం నుంచి పోలీసులు వలయాన్ని ఛేదించుకొని మరీ దేవినేని ఉమామహేశ్వరరావు గుంటూరుకు బయలుదేరారు. 

Updated Date - 2022-02-10T15:42:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising