ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం శుభపరిణామం...కానీ: Devathoti

ABN, First Publish Date - 2022-05-19T14:08:24+05:30

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం శుభపరిణామమని...కానీ వైసీపీ, దళితులను మరోసారి మోసం చేయడానికి వేసిన మరో ఎత్తుగడలా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం శుభపరిణామమని...కానీ వైసీపీ, దళితులను మరోసారి మోసం చేయడానికి వేసిన మరో ఎత్తుగడలా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడం మాత్రమే కాకుండా..  అంబేద్కర్ విదేశీ విద్యతో పాటు రద్దు చేసిన 28 ఎస్సీ సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరు పెట్టే ముందు.. ఎప్పుడో ప్రకటించిన.. అంబేద్కర్ స్మృతి వనం ఏమైందో వైసీపీ నేతలు చెప్పాలన్నారు. దళితులు వైసీపీ నాయకుల మాటలకు మోసపోవద్దని దేవతోటి నాగరాజు సూచించారు. 

Updated Date - 2022-05-19T14:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising