ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో మహిళల పరిస్థితి బ్రిటిష్ హయాం కంటే దారుణం: Devathoti

ABN, First Publish Date - 2022-04-29T14:41:08+05:30

రాష్ట్రంలో మహిళల పరిస్థితి బ్రిటిష్ హయాం కంటే దారుణంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో మహిళల పరిస్థితి బ్రిటిష్ హయాం కంటే దారుణంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో బాధిత మహిళను పరామర్శించడానికి వెళ్తున్న లోకేష్ కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడి పిరికిపంద చర్య అని అన్నారు. లోకేష్‌ను ప్రజాస్వామికంగా ఎదుర్కోలేకే, మానసికంగా బలహీనపరచడం కోసం.. భౌతికంగా రాళ్ల దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజాహితం కోసం పనిచేసే లోకేష్‌ను వైసీపీ రౌడి మూఖల చిల్లర దాడులు ఏమీ చేయలేవని తెలిపారు. చంద్రబాబు హయాంలో మహిళలు అభివృద్ధి పధంలో నడిస్తే  జగన్ రెడ్డి ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు బాధితులుగా మిగిలిపోతున్నారని దేవతోటి నాగరాజు అన్నారు. 

Updated Date - 2022-04-29T14:41:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising