ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య గురించి సీఎంకు తెలుసు: buddha venkanna

ABN, First Publish Date - 2022-06-11T19:13:41+05:30

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య గురించి సీఎం జగన్‌కు తెలుసని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య గురించి సీఎం జగన్‌కు తెలుసని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్‌ హత్యపై జగన్‌ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిందితులను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. హత్య కేసు నిందితులంతా అనుమానాస్పదంగా చనిపోన్నారని తెలిపారు. గంగాధర్‌రెడ్డి మృతివెనుక ఉన్న మిస్టరీ ఏంటి అని అడిగారు. గంగాధర్ రెడ్డి మరణంపై కూడా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వైఎస్ సునీతా రెడ్డి, అతని భర్తకు రక్షణ కల్పించాలన్నారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో సహనం పెరిగిపోతోందని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-06-11T19:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising