ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda umamaheshwar rao: టీడీపీ నేత బోండా ఉమా హౌస్ అరెస్ట్

ABN, First Publish Date - 2022-07-26T16:38:14+05:30

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమానును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ(TDP) పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా(Bonda uma)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దళిత గర్జనకు వెళ్లనీయకుండా బోండా ఉమాను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళిత గర్జన జరిగితే జగన్ రెడ్డి(Jagan reddy) దళితులకు చేస్తున్న మోసాలు బయట పడతాయనే సీఎం భయమని అన్నారు. దళిత సోదరులు జగన్ రెడ్డి మోసాలు గ్రహించాలని తెలిపారు. కోర్టులు ముందస్తు నిర్బంధాలు చేయద్దు అన్నా ప్రభుత్వ వత్తిడితో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు జగన్ రెడ్డి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.  చంద్రబాబు(Chandrababu) హయాంలో దళితులకు స్వర్ణ యుగం అని బోండా ఉమా పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-26T16:38:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising