ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vangalapudi Anitha comments: మాధవ్‌ను మహిళా మంత్రులు వెనకేసుకు రావడం సిగ్గుచేటు: అనిత

ABN, First Publish Date - 2022-08-13T19:25:27+05:30

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Gorantla madhav) వ్యవహారాన్ని మహిళా మంత్రులు కూడా వెనకేసుకు రావడం సిగ్గుచేటని టీడీపీ నేత వంగలపూడి అనిత(Vangalapudi anitha) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Gorantla madhav) వ్యవహారాన్ని మహిళా మంత్రులు కూడా వెనకేసుకు రావడం సిగ్గుచేటని టీడీపీ నేత వంగలపూడి అనిత(Vangalapudi anitha) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గోరంట్ల (YCP MP) విషయంలో ఎస్పీ ఫకీరప్ప (SP Fakirappa) క్లీన్‌చిట్ ఇవ్వలేదన్నారు. ఒరిజినల్ వీడియో లేదని మాత్రమే అన్నారని తెలిపారు. ఒరిజినల్ వీడియో దొరికితే విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారని అన్నారు. అమెరికా ఫోరెన్సిక్ (America Forensic) నివేదిక ఆధారంగా ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకునే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈ రిపోర్ట్‌పై కూడా ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా మాధవ్‌ హోర్డింగ్‌లు పెట్టించుకున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-13T19:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising