ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Achennaidu: ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియాది కీలకమైన పాత్ర

ABN, First Publish Date - 2022-09-02T19:37:58+05:30

ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కీలకమైన పాత్ర పోషిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా కీలకమైన పాత్ర పోషిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Achennaidu) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలన్నారు. ఓటర్ లిస్టులు తారుమారు చేస్తున్నారని.. వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో అందరం కృషి చేయాలని టీడీపీ శ్రేణులకు తెలిపారు. జాతీయ పార్టీ కార్యాలయం మాదిరిగా జిల్లా కార్యాలయాలు తీర్చిదిద్దాలన్నారు. ప్రతి జిల్లా పార్టీ కార్యాలయానికి ఒక కంప్యూటర్ సిస్టం ఇస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-02T19:37:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising