ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పామర్రు టీడీపీ ఇన్‎చార్జ్ వర్ల కుమార్ రాజా హౌస్ అరెస్ట్

ABN, First Publish Date - 2022-08-25T15:01:32+05:30

పామర్రు టీడీపీ ఇన్‎చార్జ్ వర్ల కుమార్ రాజా(TDP incharge Varla Kumar Raja)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెడన వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: పామర్రు టీడీపీ ఇన్‎చార్జ్ వర్ల కుమార్ రాజా(TDP incharge Varla Kumar Raja)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెడన వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ సమస్యలపై కలిసేందుకు ఎస్పీ నుంచి కుమార్ రాజా అనుమతి కోరారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా కుమార్ రాజాను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా నియోజకవర్గంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుని కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-08-25T15:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising