ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu tweet: జగన్‌ పాలనను కేంద్రమంత్రులు గుర్తించారు... చంద్రబాబు వ్యంగ్య ట్వీట్

ABN, First Publish Date - 2022-10-17T18:05:00+05:30

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రీట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) రీట్వీట్ చేశారు.  అనకాపల్లిలో దారుణ రోడ్లపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ (Muralidharan) ట్వీట్‌ను బాబు (TDP Chief) రీట్వీట్ చేశారు. వైఎస్ జగన్ పాలనను కేంద్ర మంత్రులు కూడా గుర్తించారంటూ టీడీపీ అధినేత వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పాలసీలు చూసో... సాధించిన మంచి ఫలితాలు చూసో కాదు... నరకం చూపుతున్న రోడ్లను చూసి కేంద్రమంత్రులు ట్వీట్ చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర రోడ్ల దుస్థితిపై మాట్లాడడం ముఖ్యమంత్రికి షేమ్‌గా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతులపై సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.... ప్రజలు రోడ్డు దాటలేకపోతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు(Former CM) ట్వీట్ చేశారు. 



Updated Date - 2022-10-17T18:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising