ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాణిజ్య పన్నుల శాఖలో అస్తవ్యస్త విధానం

ABN, First Publish Date - 2022-07-05T08:08:51+05:30

వాణిజ్య పన్నుల శాఖలో అస్తవ్యస్త విధానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమర్షియల్‌ ట్యాక్స్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌


వాణిజ్యపన్నుల శాఖలో ఆదాయం పెరుగుదల కోసం చేసే ప్రయత్నాలుగా పేర్కొంటున్న శాఖ పునర్వ్యవస్తీకరణ ఎలాంటి హేతుబద్ధత లేకుండా శాఖను గందరగోళంగా పడవేసే విధంగా ఉందని ఏపీ వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్‌ సూర్యనారాయణ, రమే్‌షకుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాఖలోని అధికారాలన్నీ ఉన్నతాధికారుల వద్ద ఉండే విధంగా మూడు ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు శాఖను బలహీనపరుస్తోందని తెలిపారు.   బదిలీలను పూర్తిగా కౌన్సిలింగ్‌ విధానంలో చేయాలని, స్టేషన్‌ ప్రాతిపదిక కాకుండా సర్కిల్‌ ప్రాతిపదికన చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-07-05T08:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising