ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందిగామలో హీట్ పుట్టిస్తున్న రాజకీయాలు

ABN, First Publish Date - 2022-07-16T20:30:04+05:30

జిల్లాలోని నందిగామలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. నందిగామ గాంధీ సెంటర్ అన్నా క్యాంటీన్‌ను టీడీపీ ఏర్పాటు చేసింది. అన్నా క్యాంటీన్ ఏర్పాటుతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ అధికారులు,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్: జిల్లాలోని నందిగామలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. నందిగామ గాంధీ సెంటర్ అన్నా క్యాంటీన్‌ను టీడీపీ ఏర్పాటు చేసింది. అన్నా క్యాంటీన్ ఏర్పాటుతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ అధికారులు, పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సౌమ్య, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రేపటి నుంచి అన్నా క్యాంటీన్ ఏర్పాటు ప్రయివేటు స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలని పోలీసుల సూచించారు. అన్నా క్యాంటీన్‌పై కూడా వైసీపీ నీచ రాజకీయాలు చే‌స్తుందని సౌమ్య మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్‌ను ఆపే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ స్వచ్చందంగా ఏర్పాటు చేస్తే పార్టీకి పేరు వస్తుందనే నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదవాడి అన్నం పెట్టలేని వైసీపీ పోలీసులను పంపించి ఆపాలని చూస్తుందన్నారు. ప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్‌లో మాజీ ఎమ్మెల్యే సౌమ్య భోజనం చేశారు. 

Updated Date - 2022-07-16T20:30:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising