ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేతలు కేంద్రం నుంచి డబ్బులు పట్టుకునిరండి: తమ్మినేని సీతారాం

ABN, First Publish Date - 2022-04-08T21:41:11+05:30

ప్రాజెక్టుల విషయంలో తమపై విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: ప్రాజెక్టుల విషయంలో తమపై విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ప్రాజెక్టుల విషయంలో బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలు కబుర్లు చెప్పడం కాదు.. కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధికి డబ్బులు పట్టుకునిరావాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపమానాలని ఏపీ బీజేపీ నేతలు సమస్యను కేంద్రానికి విన్నవించాలన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌పై  ఏపీ బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడాలని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-08T21:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising