ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nandyalaలో నవవరుడు అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2022-06-25T18:15:15+05:30

జిల్లాలోని వెలుగోడు మండలం బోయారేవుల వద్ద నవవరుడు శివకుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: జిల్లాలోని వెలుగోడు మండలం బోయారేవుల వద్ద నవవరుడు శివకుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి  చెందాడు. అర్థరాత్రి వరకు డీజే డాన్స్‌లో పాల్గొన్న శివకుమార్ తెల్లవారేసరికి మృతి చెంది కనిపించాడు. నవ వరుడు ఎలా మృతిచెందాడు అనేది మిస్టరీగా మారింది. శివకుమార్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శివకుమార్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-06-25T18:15:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising