ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ap: మద్యం అక్రమ తరలింపు..కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2022-07-22T11:50:16+05:30

మద్యం అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ప్ర స్ఫుటం కావడంతో ఎస్పీ మలికగర్గ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 19న మద్ది రాలపాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: మద్యం అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ప్ర స్ఫుటం కావడంతో ఎస్పీ మలికగర్గ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 19న మద్ది రాలపాడు  మద్యం దుకాణం నుంచి ఒంగోలు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో పనిచే స్తున్న కానిస్టేబుల్‌  కె.రాంబాబు అక్రమంగా మద్యం రవాణా చేస్తు ఎస్‌ఈబీ అ ధికారులకు పట్టుబడ్డాడు. ఈ విషయం ఆంధ్రజ్యోతిలో ప్రచరితం కావడంతో పా టుగా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో మద్యం అక్రమ రవాణాలో కానిస్టేబుల్‌ ఉండటాన్ని తీవ్రంగా పరిగణించి ఎస్పీ, వెంటనే కానిస్టేబుల్‌ కె.రాం బాబును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - 2022-07-22T11:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising