ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ సీఐని సస్పెండ్‌ చేయండి

ABN, First Publish Date - 2022-08-04T08:56:00+05:30

ఆ సీఐని సస్పెండ్‌ చేయండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ‘ఆ సీఐ నా చేతులను మెలిపెట్టాడు. విరిచేసినంత పనిచేశాడు. ఎస్పీ నన్ను ఎత్తుకు రమ్మన్నాడంటూ బెదిరించాడు. 72 గంటలు సమయం ఇస్తున్నా. ఆ సీఐని సస్పెం డ్‌ చేస్తారా? లేదా నన్ను చేయించమంటారా?’ అని కేఏ పాల్‌ ప్రశ్నించారు. తిరుపతి మహిళా యూనివర్శిటీలో మంగళవారం విద్యార్థులను కలవడానికి వెళ్లిన ఆయనపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై బుధవారం కేఏ పాల్‌ మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘాలు పిలిస్తేనే మహిళా వర్సిటీకి వెళ్లానని చెప్పారు. ఇంతలో వైసీపీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు రాద్ధాంతం చేసి తనపై పోలీసులతో దాడిచేయించేలా చేసి, సెక్షన్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 41 కింద నోటీసులు ఇచ్చారన్నారు. ఇదంతా సీఎం జగన్‌ చెబితే చేశారా లేకుంటే వారే చేశారా అనేది తెలియడం లేదన్నారు. జగన్‌రెడ్డికి ఎందుకంత అహంకారమని ప్రశ్నించారు.

Updated Date - 2022-08-04T08:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising