ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్న సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ABN, First Publish Date - 2022-04-14T02:35:54+05:30

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు.వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.అలాగే ఆర్బీఐ డైరెక్టర్‌ బి.సుధ బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Updated Date - 2022-04-14T02:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising