ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల విలీనంపై Anantapurలో మిన్నంటుతున్న ఆందోళనలు

ABN, First Publish Date - 2022-07-07T14:42:01+05:30

పాఠశాలల విలీనంపై ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: పాఠశాల(Schools)ల విలీనంపై ఉమ్మడి అనంతపురం (Anantapur) జిల్లాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పాఠశాలల విలీనం వద్దే వద్దంటూ విద్యార్థుల(Students)తో కలిసి తల్లిదండ్రుల(Parents) పాఠశాలలకు  తాళం వేసి నిరసన తెలుపుతున్నారు. ‘‘నీ అమ్మఒడి వద్దు... మా బడి మాకు ముద్దు’’ అంటూ బ్రహ్మసముద్రం మండలం అజ్జయ్యదొడ్డి విద్యార్థినుల ఆవేదన చెందుతున్నారు. అజ్జయ్యదొడ్డి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెలిమేపల్లికి వెళ్లి విద్యార్థినిలు ఏడవ తరగతి చదువుతున్నారు. పాఠశాల విలీనంలో భాగంగా వేపులపర్తి హై స్కూల్‌ను దూరం చేయొద్దంటూ వేడుకుంటున్నారు. వేపులపర్తికి హై స్కూల్‌కు వెళ్లాలంటే 12 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తుందని, పాఠశాలను విలీనం చేసి చదువుకు దూరం చేయవద్దని విద్యార్థినులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2022-07-07T14:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising