ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంచరీ కొట్టిన శ్రీవారి హుండీ ఆదాయం

ABN, First Publish Date - 2022-04-07T01:13:35+05:30

దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.వంద కోట్లు దాటింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.వంద కోట్లు దాటింది. మార్చి నెలలో హుండీ ద్వారా రూ.128.81 కోట్ల ఆదాయం లభించింది. కొవిడ్‌ పరిస్థితుల నుంచి తిరుమల నెమ్మదిగా కోలుకుంటున్న క్రమంలో పూర్వపు పరిస్థితులు నెలకొంటున్నాయి.కొవిడ్‌ కారణంగా  రెండేళ్లు తిరుమల దాదాపు 30ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో మార్చి మొదటివారం నుంచి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను టీటీడీ పెంచింది. దీంతో తిరుమల క్షేత్రం రెండేళ్ల తర్వాత భక్తులతో సందడిగా మారింది. గత నెలలో 19,72,656మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా రూ.128.81కోట్ల హుండీ ఆదాయం లభించింది.

Updated Date - 2022-04-07T01:13:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising