ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: శ్రీశైలం జలాశయానికి భారీగా సందర్శకుల తాకిడి

ABN, First Publish Date - 2022-08-14T20:56:43+05:30

కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం జలాశయం (Srisailam reservoir) నిండుకుండలా మారింది. దీంతో డ్యాం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం జలాశయం (Srisailam reservoir) నిండుకుండలా మారింది. దీంతో డ్యాం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. శ్రీశైలం ఘాట్‌రోడ్డులో 10 కిలోమీటర్ల మేర  వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి హటకేశ్వరం ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ (Traffic) జామ్ అయింది. ఎగువ కురిసిన వర్షాలతో జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. 



Updated Date - 2022-08-14T20:56:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising