ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

ABN, First Publish Date - 2022-08-12T15:02:30+05:30

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల : శ్రీశైలం జలాశయాని(Srisailam reservoir)కి వరద ఉధృతి కొనసాగుతోంది.  దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు  విడుదల చేశారు. ఇన్ ఫ్లో  4,35,149 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,39,037 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం  884.50 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ  215.8070 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 212.9198 టీఎంసీలగా కొనసాగుతోంది. అటు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2022-08-12T15:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising