ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

ABN, First Publish Date - 2022-07-23T13:25:09+05:30

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది.శ్రీశైలం ప్రాజెక్ట్‎కు ఇన్‌ఫ్లో 81,553 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 57,751

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir) వరద ఉధృతి కొనసాగుతుంది.శ్రీశైలం ప్రాజెక్ట్‎కు ఇన్‌ఫ్లో 81,553 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 57,751 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 882.50 అడుగులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.04 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. 

Updated Date - 2022-07-23T13:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising