ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం ప్రాజెక్ట్‎కు తగ్గుముఖం పట్టిన వరద..

ABN, First Publish Date - 2022-07-25T13:23:52+05:30

శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam project)కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ఒక గేటు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల : శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam project)కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ఒక గేటు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో :  35,068 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో : 89,198 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం : 881.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.807 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం :  197.4617 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2022-07-25T13:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising