ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం ప్రాజెక్ట్‎కు తగ్గిన వరద..

ABN, First Publish Date - 2022-07-24T14:34:23+05:30

శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam project)కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam project)కు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లను మాత్రమే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 62,391 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,15,876 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 882.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలుగా ఉండగా,, ప్రస్తుతం 200.04 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2022-07-24T14:34:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising