ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tomorrow సిక్కోలులో మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-26T02:18:15+05:30

రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ పేరిట నిర్వహించే బస్సుయాత్ర గురువారం శ్రీకాకుళం నుంచి ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ పేరిట నిర్వహించే బస్సుయాత్ర గురువారం శ్రీకాకుళం నుంచి ప్రారంభం కానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన మొత్తం 17 మంది రాష్ట్ర మంత్రుల బృందం గురువారం ఉదయం శ్రీకాకుళంలో అరసవల్లి ఆదిత్యుడ్ని దర్శించుకుంటారు. అనంతరం శ్రీకాకుళంలో ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. తర్వాత బస్సులో బయల్దేరి ఇతర జిల్లాలకు యాత్ర కొనసాగుతుంది. సభా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు  వైసీపీ నేతలు నియోజకవర్గాలవారీగా జనసమీకరణ చేపడుతున్నారు. 

Updated Date - 2022-05-26T02:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising