ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల రికార్డింగ్ డ్యాన్సులు

ABN, First Publish Date - 2022-01-18T18:37:35+05:30

శ్రీకాకుళం: జిల్లాలో వైసీపీ నేతలు సంక్రాంతి వేడుకల్లో మునిగి తేలుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలో వైసీపీ నేతలు సంక్రాంతి వేడుకల్లో మునిగి తేలుతున్నారు. రికార్డింగ్ డ్యాన్సులు, చిందులతో గ్రామాల్లో హంగామా సృష్టిస్తున్నారు. రణస్తలం మండలం, కొచ్చర్లలో వైసీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన అశ్లీల నృత్యాల్లో అమ్మాయిలతోపాటు అధికారపార్టీ నేతలు డ్యాన్సులు వేశారు. స్థానిక ఎమ్మెల్యే కిరణ్ కుమార్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


అమ్మాయిలు అశ్లీల నృత్యాలు చేస్తుంటే.. స్థానిక ఎమ్మెల్యే అక్కడే కూర్చొని కొద్దిసేపు తిలకించారు. స్థానిక వైసీపీ శ్రేణులు అయితే స్టేజ్‌పైనే డ్యాన్సులు చేస్తూ ఊగిపోయారు. తెల్లవార్లు అశ్లీల నృత్యాలు సాగినా.. స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. కోవిడ్ తీవ్రత పెరుగుతున్న తరుణంలో బాధ్యత కలిగిన ఎమ్మెల్యే స్వయంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించడమేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-01-18T18:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising