ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుస్వాగతం- 2023

ABN, First Publish Date - 2022-12-31T23:55:49+05:30

కొత్త సంవత్సరానికి జిల్లావాసులు స్వాగతం పలికారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు శనివారం రాత్రి సరదాగా నూతన సంబరాలు చేసుకున్నారు.

తరుణిప్రసాద్‌ మిశ్రో రూపొందించిన సైకతశిల్పం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో సందడిగా నూతన సంవత్సర వేడుకలు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/ ఎల్‌.ఎన్‌.పేట)

కొత్త సంవత్సరానికి జిల్లావాసులు స్వాగతం పలికారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు శనివారం రాత్రి సరదాగా నూతన సంబరాలు చేసుకున్నారు. కేక్‌ కట్‌ చేసి.. స్వీట్లు పంచుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల, స్నేహితులు, అభిమాన నేతలకు.. శుభాకాంక్షలు చెప్పుకున్నారు. యువకులు రహదారులపై సందడి చేశారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, ఇచ్ఛాపురం, సోంపేట, పలాస-కాశీబుగ్గ, టెక్కలిలో.. ఇలా ఎక్కడ చూసినా.. అరుపులు.. ఈలలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. భజనామండలి సభ్యులు.. దేవాలయాల్లో, వీధుల్లో భజనలు చేపట్టారు. రాత్రి వరకు బార్‌లు తెరిచిఉంచడంతో నగర శివారుల్లో మందుబాబుల హల్‌చల్‌ చేశారు. కేక్‌లు, బొకేలు, పూల దుకాణాలు రాత్రివరకు కళకళలాడాయి.

ఆకట్టుకున్న సైకతశిల్పం

నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ.. ఎల్‌.ఎల్‌.పేట సమీపంలోని వంశధార నదీ తీరంలో తరుణిప్రసాద్‌ మిశ్రో శనివారం రూపొందించిన సైకతశిల్పం ఆకట్టుకుంది. తరుణిప్రసాద్‌మిశ్రోకు పలువురు అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-12-31T23:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising