ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా వల్లభ నారాయణ స్వామి ఉత్సవం

ABN, First Publish Date - 2022-01-17T05:00:30+05:30

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆదివారం రట్టి వల్లభనారాయణ స్వామి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. హరిపురం, బాలిగాం, డబారు, ఉమాగిరి తదితర గ్రామాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. రట్టి ఆలయం నుంచి పట్టువస్త్రాలు, ప్రత్యేక అలంకరణతో కోలాటం, డప్పు వాయిద్యాలు, ప్రత్యేక నృత్యాలు నడుమ స్వామికి తిరువీధి నిర్వహించారు.

హరిపురంలో స్వామి తిరువీధిలో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హరిపురం: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆదివారం రట్టి వల్లభనారాయణ స్వామి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. హరిపురం, బాలిగాం, డబారు, ఉమాగిరి తదితర గ్రామాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.  రట్టి ఆలయం నుంచి పట్టువస్త్రాలు, ప్రత్యేక అలంకరణతో కోలాటం, డప్పు వాయిద్యాలు, ప్రత్యేక నృత్యాలు నడుమ స్వామికి తిరువీధి నిర్వహించారు. ప్రత్యే క పూజలను ఆలయ అర్చకులు రట్టి సీతారాం, ప్రహాదు ఆధ్వ ర్యంలో నిర్వహించారు. హరిపురంలో పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. హరిపురం నుంచి బాలిగాం, డబారు, పుచ్చపాడు, ఉమాగిరి, మందస గ్రామాల నుంచి తిరువీధిగా స్వామిని  మందస రాజావారీ కోటకు తీసుకువచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేసి రట్టి ఆలయానికి చేర్చారు.


 

Updated Date - 2022-01-17T05:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising