ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసెంబరులో ఉత్తరాంధ్ర భక్త సమ్మేళనం

ABN, First Publish Date - 2022-09-09T04:48:09+05:30

ఉత్తరాంధ్ర భక్త సమ్మేళనం డిసెంబరు 23, 24, 25 తేదీల్లో విశాఖలో నిర్వహి స్తున్నట్లు రాజమహేంద్రవరం రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి వినిశ్చలానందజీ మహరాజ్‌ అన్నారు. గురు వారం టెక్కలి, తలగాం, నౌపడా ఆర్‌ఎస్‌, అక్కవరం గ్రామాల్లో పర్యటించి శ్రీ రామకృష్ణ భావవ్యాప్తిపై ప్రచారం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి: ఉత్తరాంధ్ర భక్త సమ్మేళనం డిసెంబరు 23, 24, 25 తేదీల్లో విశాఖలో నిర్వహి స్తున్నట్లు రాజమహేంద్రవరం రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి వినిశ్చలానందజీ మహరాజ్‌ అన్నారు. గురువారం టెక్కలి, తలగాం, నౌపడా ఆర్‌ఎస్‌, అక్కవరం గ్రామాల్లో పర్యటించి శ్రీ రామకృష్ణ భావవ్యాప్తిపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర భక్త సమ్మేళనంలో పాల్గొని రామకృష్ణుని బోధనలను విస్తృతం చేయాలని కోరారు. ప్రశాంత జీవనానికి ఆధ్యాత్మికత ఒక్కటే మార్గమని, శ్రీరామకృష్ణ, శారదా, వివేకానందుల జీవిత విశేషాలను తెలుసుకుని వారి మార్గంలో పయనించాలని కోరారు. కార్యక్రమంలో సమితి జిల్లా సహాయ కన్వీనర్‌ విశ్వనాథం, ఆయా సమితుల అధ్యక్ష, కార్య దర్శులు, భక్తులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-09-09T04:48:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising