ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమగ్ర భూసర్వేను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2022-04-25T05:06:14+05:30

స మగ్ర భూసర్వేను రైతులు వినియో గించుకోవాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరా రు.

సచివాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ధర్మాన:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  రెవెన్యూ శాఖ మంత్రి ప్రసాదరావు

శ్రీకాకుళం,ఆంధ్ర జ్యోతి, ఏప్రిల్‌ 24: స మగ్ర భూసర్వేను రైతులు వినియో గించుకోవాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరా రు. శ్రీకాకుళం రూరల్‌ మండలం నైర గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయా న్ని, టైప్‌-2 భవనాన్ని, పొన్నాంలో రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన  సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వ హించిన సభలో మంత్రి  మాట్లాడుతూ.. రికార్డుల్లో పేర్లను సరిచూసుకునే క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్వే సమగ్రంగా పూర్తయితే చాలా వరకూ భూ వివాదాలు ఓ కొలిక్కి వస్తాయన్నారు. వేసవిలో కూడా పంటల సాగుకు ఏ ఇబ్బందీ లేకుండా వంశధార నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, ఎంపీపీ అంబటి నిర్మలా శ్రీనివాస్‌, జడ్పీటీసీ రుప్ప దివ్య, ఎంపీడీవో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 




 


Updated Date - 2022-04-25T05:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising