ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండోరోజు పాక్షికం

ABN, First Publish Date - 2022-10-03T04:32:41+05:30

ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి ఆదిత్యుడిని రెండోరోజు ఆదివారం కూడా సూర్యకిరణాలు తాకాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో ఆదిత్యుడి మూలవిరాట్‌ను పాక్షికంగా సూర్యకిరణాలు స్పృశించాయి.

అరసవల్లి ఆదిత్యుడి ఆలయంలో భక్తుల రద్దీ, మూలవిరాట్‌ను తాకుతున్న సూర్యకిరణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిత్యుడిని తాకిన సూర్యకిరణాలు
అరసవల్లి, అక్టోబరు 2:
ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి ఆదిత్యుడిని రెండోరోజు ఆదివారం కూడా సూర్యకిరణాలు తాకాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో ఆదిత్యుడి మూలవిరాట్‌ను పాక్షికంగా సూర్యకిరణాలు స్పృశించాయి. ఈ అద్భుత దృశ్యం చూసేందుకు ఉదయం నుంచి భక్తులు క్యూలో బారులుదీరారు. దూరప్రాంతాల నుంచి తరలివచ్చి ఆదిత్యుడ్ని దర్శించుకున్నారు. ఆదివారం ఆదిత్యుడికి రూ.4,58,607 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.1,75,600, విరాళాల రూపంలో రూ.83,007, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,00,000 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు.

Updated Date - 2022-10-03T04:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising