ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఓటమి తథ్యం

ABN, First Publish Date - 2022-12-15T23:44:25+05:30

వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం తథ్యమని టీడీపీ నాయకులు అన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో గురువారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.

పొందూరు మండలం గోరింట గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీడీపీతోనే రాష్ట్రానికి మంచి రోజులు

- గ్రామ గ్రామానా ‘ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి’

వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం తథ్యమని టీడీపీ నాయకులు అన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో గురువారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. అసమర్థ సీఎంగా జగన్‌రెడ్డి ఘనతకెక్కారని విమర్శించారు. టీడీపీ అధికారం చేపడితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.

- ఆంధ్రజ్యోతి బృందం, శ్రీకాకుళం

Updated Date - 2022-12-15T23:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising