ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చింతామణి’ నిషేధంపై పునరాలోచించాలి

ABN, First Publish Date - 2022-01-26T04:59:32+05:30

చింతామణి నాటకం నిషేధంపై తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించి, కళాకారులను ఆదుకోవాలని ఆల్‌ ఇండియా కళారంగం కళాకారులు కోరారు.

తహసీల్దార్‌ శ్రీహరికి వినతిపత్రం అందజేస్తున్న కళాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఇచ్ఛాపురం: చింతామణి నాటకం నిషేధంపై తీసుకున్న  నిర్ణయాన్ని పునరాలోచించి, కళాకారులను ఆదుకోవాలని ఆల్‌ ఇండియా కళారంగం కళాకారులు  కోరారు.  మంగళవారం ఇచ్ఛాపురంలో తహసీల్దార్‌ శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. కరోనా వల్ల రెండేళ్లుగా ఇబ్బందిపడ్డామని, ఈ తరుణంలో  చింతామణి నాటకం నిషేధించటం సరికాదన్నారు. కార్యక్రమంలో  కళాకారులు ధనంజయరెడ్డి, చిన్నాగురుస్వామి పాల్గొన్నారు. 

 


Updated Date - 2022-01-26T04:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising