ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరి 28లోగా లైఫ్‌ సర్టిఫికెట్లు అందించండి

ABN, First Publish Date - 2022-01-22T05:17:30+05:30

రిటైర్డ్‌ ఉద్యోగులు 2022 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో లైఫ్‌ సర్టిఫికెట్లు అందించాలని ఆ సంఘం టెక్కలి శాఖ అధ్యక్షుడు రోణంకి రామచంద్రరావు కోరారు. ఈ మేనకు స్థానిక సంఘ కార్యాలయంలో ఈ సదుపాయం అందుబాటులో ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి: రిటైర్డ్‌ ఉద్యోగులు 2022 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో లైఫ్‌ సర్టిఫికెట్లు అందించాలని ఆ సంఘం టెక్కలి శాఖ అధ్యక్షుడు రోణంకి రామచంద్రరావు కోరారు. ఈ మేనకు స్థానిక సంఘ కార్యాలయంలో ఈ సదుపాయం అందుబాటులో ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  లైఫ్‌ సర్టిఫికెట్‌  సమర్పించేందుకు ఆధార్‌, మొబైల్‌, పీపీవో, బ్యాంకు ఖాతా నెంబరు తదితర వివరాలతో హాజరు కావాలన్నారు. శుక్రవారం ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్‌ చేవెల్ల రవికుమార్‌ టెక్కలి సబ్‌ ట్రెజరీని పరిశీలించారు. వారికి పెన్షనర్ల సంఘం సీఎఫ్‌ఎంఎస్‌ సైట్‌ ద్వారా సమర్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు రామ చంద్రరావు, దనుంజయరావు, హరిశ్చంద్రరావు, కేఎస్‌ఎన్‌ మూర్తి తదితరులు వినతిపత్రం అందజేశారు.


 

Updated Date - 2022-01-22T05:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising