ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ బలోపేతానికి కృషి చేయండి

ABN, First Publish Date - 2022-03-05T05:48:35+05:30

టీడీపీ బలోపేతానికి కృషి చేయండి

అచ్చెన్నాయడును కలిసిన టెక్కలి ఐటీడీపీ బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

టెక్కలి : టీడీపీ బలోపేతానికి ఐటీడీపీ ప్రతినిధులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. టెక్కలికి చెందిన ఐటీడీపీ బృందం శుక్రవారం మంగళగిరిలో మర్యాద పూర్వకంగా కలిసింది. ఐటీడీపీ బృందం పార్టీకి వెన్నెముక అని, ఆ దిశగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీపీ ప్రతినిధులు బగాది సునీల్‌, ముడిదాన ఆనంద్‌, బందాపు బాలకృష్ణ,  సుంకరి రాము, బెండి అరుణకుమార్‌, లీలాకుమార్‌ ఉన్నారు.


వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం: కోండ్రు

రాజాం : వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడిందని మాజీ మంత్రి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. శుక్రవారం రాత్రి  పట్టణ పరిధి కొండక వీధి, బుచ్చింపేట, మల్లికార్జున కాలనీ, మేదరవీధి తదితర ప్రాంతాల్లో గౌరవ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఈ మూడేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడం తో ప్రజలు అన్ని విధాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయంసాధించి అధికారంలోకి వస్తే రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని ఆయన పేర్కొన్నారు కార్యక్ర మంలో ఆ పార్టీ నాయ కులు గురవాన నారాయణరావు, దుప్పల పూడి శ్రీనివాసరావు, పొట్టా చిట్టిబాబు, టంకాల వెంకటేష్‌, టంకాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-05T05:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising