ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srikakulam: ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి

ABN, First Publish Date - 2022-06-21T16:39:05+05:30

జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో రెండు రోజులుగా ఎలుగుబంటి హల్ చల్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో రెండు రోజులుగా ఎలుగుబంటి(Bear) హల్‌చల్ చేస్తోంది.  ఎలుగు దాడిలో ఒకరు మృతి చెందగా నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. నిన్న జరిగిన ఘటనతో స్పందించిన అటవీశాఖ అధికారులు.. ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ ఇంటి ఆవరణలో ఎలుగుబంటి ఉన్నట్లు గుర్తించారు. ఎలుగుబంటిని పట్టుకోవటానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎలుగుబంటి దాడులతో కిడిసింగి గ్రామం భయం గుప్పిట్లో ఉండిపోయింది. 

Updated Date - 2022-06-21T16:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising