ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srikakulamలో పట్టపగలే చైన్ స్నాచింగ్

ABN, First Publish Date - 2022-05-19T17:21:15+05:30

పట్టణంలో పట్టపగలే దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: పట్టణంలో పట్టపగలే దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. సూర్యమహాల్ కూడలి నుండి పెద్దపాడు వెల్లే మార్గంలో సౌతిండియా షాపింగ్ మాల్ సమీపంలో భార్యాభర్తలు బండిపై వెళ్తుండగా...భార్య మెడ నుండి  నల్లపూసల దండను దుండగులు తెంపుకెళ్లారు. బాధితులు శ్రీకాకుళం పట్టణం మేదర వీధికి చెందిన బోగి లక్ష్మణరావు దంపతులుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2022-05-19T17:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising