ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సర్వే వేగవంతం చేయండి

ABN, First Publish Date - 2022-07-23T05:28:41+05:30

గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న భూ రీ సర్వేని వేగవంతం చేయాలని జేసీ విజయ సునీత ఆదేశిం చారు. శుక్రవారం మాకివలస గ్రామంలో భూ సర్వేని పరిశీ లించారు.

మాకివలసలో భూ సర్వేని పరిశీలిస్తున్న జేసీ విజయసునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ విజయసునీత

నరసన్నపేట: గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న భూ రీ సర్వేని వేగవంతం చేయాలని జేసీ విజయ సునీత ఆదేశిం చారు. శుక్రవారం మాకివలస గ్రామంలో భూ సర్వేని పరిశీ లించారు. చిన్న, పెద్ద కమతాలతో సహా ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలను గుర్తించి సక్రమంగా నమోదు చేయాలన్నారు. అనంతరం మాకివలస,  గోపాలపెంట సచివా లయాలను పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు అమలు, రెవె న్యూ రికార్డులు, స్పందనలో వచ్చే అర్జీలు వెంటనే పరిష్క రించాలని సూచించారు. కార్యక్రమంలో  తహసీల్లార్‌  సింహా చలం, ఎంపీడీవో మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-07-23T05:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising