ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

ABN, First Publish Date - 2022-12-07T23:24:39+05:30

డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో బుధవారం సాయంత్రం ట్రాఫిక్‌ స్తంభిం చిపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 4.30 గంటల ప్రాంతంలో స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద సుమారు 45 నిమిషాల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి రూరల్‌: డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో బుధవారం సాయంత్రం ట్రాఫిక్‌ స్తంభిం చిపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 4.30 గంటల ప్రాంతంలో స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద సుమారు 45 నిమిషాల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక పక్క పాఠశాలలు, కళాశాలలు విడిచిపెట్టిన సమయం, మరోవైపు మార్గశిర లక్ష్మీ వారం సందర్భంగా రోడ్లపై ఏర్పాటుచేసిన చిరు దుకాణాల వద్ద రద్దీ కావడంతో ద్విచక్ర వాహ నాలు, ఆటోలు, బస్సులు ఎటూ వెళ్లలేక నిలిచిపోయాయి. పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ నియంత్రించడంతో వాహనాలు ముందుకు కదిలాయి.

అంబేడ్కర్‌ కూడలిలో నిలిచిపోయిన వాహనాలు (07 టెక్కలి రూరల్‌ 2)

Updated Date - 2022-12-07T23:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising