ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవగాహనతోనే విద్యుత్‌ ఆదా

ABN, First Publish Date - 2022-12-15T23:35:13+05:30

అవగాహనతోనే విద్యుత్‌ను ఆదా చేయవచ్చునని ఏపీఈపీడీసీఎల్‌ టెక్కలి ఈఈ ఏవీ రాజేశ్వరరావు అన్నారు.

మాట్లాడుతున్న ఈఈ రాజేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసన్నపేట: అవగాహనతోనే విద్యుత్‌ను ఆదా చేయవచ్చునని ఏపీఈపీడీసీఎల్‌ టెక్కలి ఈఈ ఏవీ రాజేశ్వరరావు అన్నారు. గురువారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ కె.ఇందిర, ఏఈలు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, జె.రామ్మోహన్‌రావు, డి.శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising