ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పింఛన్లు పునరుద్ధరించండి’

ABN, First Publish Date - 2022-12-31T23:50:47+05:30

అర్హులైన పేదలందరికీ పింఛన్లు పునరుద్ధ రించాలని అధికార పార్టీ కౌన్సిలర్‌ బచ్చు జగన్‌ అధికారులను కోరారు. శనివారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్ఛాపురం: అర్హులైన పేదలందరికీ పింఛన్లు పునరుద్ధ రించాలని అధికార పార్టీ కౌన్సిలర్‌ బచ్చు జగన్‌ అధికారులను కోరారు. శనివారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చ జరగ్గా అన్నింటినీ కౌన్సిల్‌ ఆమోదించింది. పట్టణంలోని గల ఉప్పలవీధి, కొండి వీధికి గత వారం రోజులుగా పైపులైన్ల ద్వారా తాగునీరు రావడం లేదని కౌన్సిలర్‌ పల్లంటి మఽ దుమూర్తి తెలిపారు. 11వ వార్డులో కాలువలు ఎందుకు నిర్మించడం లేదని టీడీపీ కౌన్సిలర్‌ ఆశి లీలారాణి ప్ర శ్నించారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదని టీడీపీ కౌన్సిలర్లు పత్రి తవిటయ్య, లీలారాణి విమర్శించారు.

Updated Date - 2022-12-31T23:50:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising