ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Village boycott: శ్రీకాకుళంలో రజకుల గ్రామ బహిష్కరణ

ABN, First Publish Date - 2022-10-04T17:03:49+05:30

జిల్లాలోని జి.సిగడాం మండలం బాతువలో రజకులను గ్రామ బహిష్కరణకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని జి.సిగడాం మండలం బాతువలో రజకులను గ్రామ బహిష్కరణకు గురయ్యారు. రజకులకు సహకరించవద్దంటూ గ్రామ పెద్దలు గ్రామంలో దండోరా వేయించారు. గత కొంత కాలంగా గ్రామంలో బట్టలు ఉతకటాన్ని రజకులు నిలిపివేశారు. గిట్టుబాటు కావటం లేదని వారు చెబుతున్నారు. అయితే బట్టలు ఉతకకపోవటంతో రజకులకు సహకరించకూడదంటూ గ్రామస్తులు నిర్ణయించారు. ఈ క్రమంలో రజకులను గ్రామం నుంచి బహిష్కరిస్తూ గ్రామ పెద్దలు నిర్ణయించారు. విషయం తెలిసిన అధికారులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు నిర్వహించారు.

Updated Date - 2022-10-04T17:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising