ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు

ABN, First Publish Date - 2022-01-28T05:19:35+05:30

జిల్లాలో 14 కొత్తగా ఆలయాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిం చినట్లు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

సంతోషిమాత ఆలయాన్ని పరిశీలిస్తున్న శ్రీనివాసరెడ్డి:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి 

సీతంపేట: జిల్లాలో 14 కొత్తగా ఆలయాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిం చినట్లు దేవదాయశాఖ  డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం సీతంపేటలోని సంతోషిమాతమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ  25 ఏళ్లు దాటిన ప్రతి ఆలయానికి దూప, దీప, నైవేధ్యం కింద ప్రతినెలా రూ.ఐదు వేలు చెల్లిస్తామని తెలిపారు. 80 శాతం కొత్తవి, 20 శాతం పాతఆలయాల అభివృద్ధికి ఒక్కక్క దేవాలయానికి రూ.10 లక్షలు చొప్పున కేటాయిస్తామని చెప్పారు.గ్రామాల్లో ఆలయాలు నిర్మించాలని అనుకుంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో అసిస్టెంట్‌కమిషనర్‌ శిరీష, ప్రసాదబాబు, జిల్లా అర్చకుల అధ్యక్షుడు శ్రీనివాసరావు, సర్పంచ్‌ కళావతి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. 


 


Updated Date - 2022-01-28T05:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising