విజేతలకు బహుమతులు
ABN, First Publish Date - 2022-12-31T23:46:05+05:30
శ్రీకాకుళం మునిసిపల్ హైస్కూల్ మైదానంలో యూత్ బాయ్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్న మెంట్ నిర్వహించారు. విజేతలకు శ్రీకాకుళం సర్పంచుల సంఘం అధ్యక్షుడు, టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ యువ నాయకుడు గొండు శంకర్ శనివారం బహుమతు లు అందజేశారు.
అరసవల్లి: శ్రీకాకుళం మునిసిపల్ హైస్కూల్ మైదానంలో యూత్ బాయ్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్న మెంట్ నిర్వహించారు. విజేతలకు శ్రీకాకుళం సర్పంచుల సంఘం అధ్యక్షుడు, టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ యువ నాయకుడు గొండు శంకర్ శనివారం బహుమతు లు అందజేశారు. మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, సుంకరి కృష్ణ, దొండపాటి నవీన్, రెడ్డి శంకర్, కళ్యాణరామ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు బుర్రి మధు, బస్వా నాని, దుంగ భాస్కర్, రావుల గాంధీ, చింతనుప్పుల రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T23:47:40+05:30 IST