పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలి
ABN, First Publish Date - 2022-12-07T23:48:55+05:30
పెండింగ్ డీఏలు, పీఆర్‌సీ, డీఏ బకాయిలను తక్షణమే చెల్లించా లని ఎస్‌టీయూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఎస్‌టీయూ నాయకులు
అరసవల్లి: పెండింగ్ డీఏలు, పీఆర్‌సీ, డీఏ బకాయిలను తక్షణమే చెల్లించా లని ఎస్‌టీయూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరే ట్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయా లని కోరారు. బదిలీల ఉత్వర్వులు, పదోన్నతి ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మధు సూధనరావు, ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ రమణమూర్తి, రాష్ట్ర కౌన్సెలర్ చింతల రామారావు, నాయకులు తేజ, జి.రమణ, చింతాడ సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:48:56+05:30 IST